Abn logo
May 23 2020 @ 03:18AM

న్యూజిలాండ్‌లో హెలికాప్టర్‌ మనీ..?

సిడ్నీ, మే 22: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. పలుదేశాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అయితే దీని నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు భిన్నమైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేయాలని న్యూజిలాండ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement