ఆదిత్య కుటుంబానికి సహచరుల సాయం

ABN , First Publish Date - 2020-09-24T09:22:27+05:30 IST

ఆదిత్య కుటుంబానికి సహచరుల సాయం

ఆదిత్య కుటుంబానికి సహచరుల సాయం

ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మృతి చెందిన ఆర్‌ఎ్‌సఐ ఆదిత్య సాయికుమార్‌ కుటుంబ సభ్యులకు ఆయన సహచరులు అండగా నిలిచారు.  రూ.27.50 లక్షల చెక్కును టీఎ్‌సఎస్పీ బెటాలియన్‌ ఏడీజీ అభిలాష బిస్త్‌ చేతుల మీదుగా ఆదిత్య కుటుంబసభ్యులకు బుధవారం అందజేశారు. 

Updated Date - 2020-09-24T09:22:27+05:30 IST