95 శాతం తగ్గిన హీరో మోటో లాభం

ABN , First Publish Date - 2020-08-14T07:46:53+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ నికర లాభం 95.38 శాతం తగ్గి రూ.58 కోట్లుగా నమోదైంది...

95 శాతం తగ్గిన హీరో మోటో లాభం

న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ నికర లాభం 95.38 శాతం తగ్గి రూ.58 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,256.69 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.3,119.22 కోట్లుగా ఉంది.

Updated Date - 2020-08-14T07:46:53+05:30 IST