హీరో ప్లెజర్‌ ప్లస్‌ ప్లాటినమ్‌

ABN , First Publish Date - 2020-10-17T05:49:41+05:30 IST

హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్‌ ప్లస్‌ ప్లాటినమ్‌ స్కూటర్‌ను విడుదల చేసింది.

హీరో ప్లెజర్‌ ప్లస్‌ ప్లాటినమ్‌

హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్‌ ప్లస్‌ ప్లాటినమ్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. 110 సీసీ ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ ఇంజన్‌తో కూడిన ఈ స్కూటర్‌ ధర రూ.60,950 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).

స్కూటర్‌ విభాగంలో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు ప్లెజర్‌ ప్లస్‌ ప్లాటినమ్‌ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.  


Updated Date - 2020-10-17T05:49:41+05:30 IST