మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌

ABN , First Publish Date - 2021-10-15T06:40:59+05:30 IST

మార్కెట్లోకి సరికొత్త మోటార్‌సైకిల్‌ ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది.

మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌

హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త మోటార్‌సైకిల్‌ ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.1.67 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). 160 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌... 4.7 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటం విశేషం.

Updated Date - 2021-10-15T06:40:59+05:30 IST