Sep 21 2021 @ 14:27PM

స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర సాక్షి అగర్వాల్

‘బిగ్‌ బాస్‌’ తమిళ రియాల్టీ షో ద్వారా గుర్తింపుతో పాటు మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్‌ నటి కాకముందే ఓ సూపర్‌ మోడల్‌. ఈ కారణంగా ప్రత్యేక ఫొటో షూట్‌లను నిర్వహించడంలో ఈమెకు పెట్టింది పేరు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లను సంతోషంలో ముంచెత్తుతున్నారు. తాజాగా ఆమె ఓ ఈతకొలను వద్ద యల్లో కలర్‌ దుస్తుల్లో ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఫొటోషూట్‌ నిర్వహించింది. ఈ ఫోటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.