శంషాబాద్‌ విమానాశ్రయంలో హైటెక్‌ సెక్యూరిటీ

ABN , First Publish Date - 2021-04-09T09:13:24+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో హైటెక్‌ సెక్యూరిటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో

శంషాబాద్‌ విమానాశ్రయంలో హైటెక్‌ సెక్యూరిటీ

శంషాబాద్‌, ఏప్రిల్‌ 8: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో హైటెక్‌ సెక్యూరిటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో రక్షణ ఏర్పాట్లు చూస్తున్న ‘రక్ష’ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్‌ను నెలకొల్పేందుకు ఇజ్రాయిల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. యూకే, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌ సంస్థలతో కలిసి టెక్నో సెక్యూరిటీ రంగాన్ని బలోపేతం చేసి ప్రయాణికులకు మరింత సురక్షిత సేవలు అందిస్తామని తెలిపారు.  

Updated Date - 2021-04-09T09:13:24+05:30 IST