గోంగూర ఎగ్ కర్రీ (వీడియో)

ABN , First Publish Date - 2020-09-15T19:08:29+05:30 IST

గోంగూర అంటే సాధారణంగా ఇష్టపడని వారుండరు. గోంగూర పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో కూడా గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి స్పెషల్ వంటకాలను చేస్తున్నారు. ఈ గోంగూర కోడిగుడ్డు కూడా రుచిలో చాలా అద్భుతంగా

గోంగూర ఎగ్ కర్రీ (వీడియో)

గోంగూర అంటే సాధారణంగా ఇష్టపడని వారుండరు. గోంగూర పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో కూడా గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి స్పెషల్ వంటకాలను చేస్తున్నారు. ఈ గోంగూర కోడిగుడ్డు కూడా రుచిలో చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్స్‌లో పులుపు తగ్గించడానికి ఎక్కువ నూనె వేస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా పులుపు తక్కువ ఉండడానికి కొంచెం కారం ఎక్కువ వేసి నూనె తక్కవ వేసుకుంటే గోంగూర ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలో ఐరన్, గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి ఈ కర్రీ తయారీవిధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి.. 

Updated Date - 2020-09-15T19:08:29+05:30 IST