చెంగాళమ్మ సన్నిధిలో హైకోర్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌

ABN , First Publish Date - 2021-01-16T05:21:32+05:30 IST

సూళ్లూరుపేటలోని చెంగాళమ్మను శుక్రవారం హైకోర్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవల్ల సుధాకర్‌రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు.

చెంగాళమ్మ సన్నిధిలో   హైకోర్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌

సూళ్లూరుపేట, జనవరి 15 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మను శుక్రవారం హైకోర్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవల్ల సుధాకర్‌రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి  వచ్చిన వారిని ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు.


Updated Date - 2021-01-16T05:21:32+05:30 IST