అక్రమ లేఅవుట్ల హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-09-24T21:11:01+05:30 IST

అక్రమ లేఅవుట్ల హైకోర్టులో విచారణ

అక్రమ లేఅవుట్ల హైకోర్టులో విచారణ

హైదరాబాద్: అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై హైకోర్టు చేపట్టింది. న్యాయవాది గోపాల్ రెడ్డి వేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం స్పందిస్తూ. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అక్టోబరు 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 15కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2020-09-24T21:11:01+05:30 IST