Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొల్లపూడిలో టీడీపీ వార్డ్ సభ్యులు శిబిరం వద్ద హై టెన్షన్

విజయవాడ : గొల్లపూడిలో టీడీపీ వార్డ్ సభ్యులు శిబిరం వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులకు భారీ పోలీస్ భద్రత కల్పించనున్నారు. ఎంపీ కేశినేని నాని మినహా ఎవ్వరినీ పోలీసులు అనుమతించడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమని సైతం వార్డు సభ్యులు బస్సులో వెళ్లేందుకు అనుమతించడం లేదు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  


Advertisement
Advertisement