శబరిమలకు పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-24T04:47:52+05:30 IST

శబరిమలకు పాదయాత్ర

శబరిమలకు పాదయాత్ర
కాలినడకన వెళ్తున్న అయ్యప్పస్వాములు

కులకచర్ల: కులకచర్ల అయ్యప్పస్వామి దేవాలయం నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులు పాదయాత్రగా శనివారం బయలుదేరి వెళ్లారు. కులకచర్లకు చెందిన గోపాల్‌స్వామి, చెన్నయ్యస్వామిలు అయ్యప్ప మాలధరించి అయ్యప్పస్వామి దర్శనానికి శబరిమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధులు, అయ్యప్ప సేవాసమితి సభ్యులు దగ్గరుండి సాగనంపారు.

Updated Date - 2021-10-24T04:47:52+05:30 IST