టోక్యో బెర్త్‌పై టెన్షన్‌ లేదు

ABN , First Publish Date - 2020-07-13T09:05:57+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో ఎలాంటి ఆందోళనా లేదని యువ అథ్లెట్‌ హిమా దాస్‌ స్పష్టం చేసింది..

టోక్యో బెర్త్‌పై టెన్షన్‌ లేదు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో ఎలాంటి ఆందోళనా లేదని యువ అథ్లెట్‌ హిమా దాస్‌ స్పష్టం చేసింది. ‘మరో ఏడాది సమయం ఉంది కాబట్టి అర్హత సాధించేందుకు నాకింకా చాలా గడువు ఉన్నట్టే. ఇక, నేను 400మీ. లేక 200మీ. రేసులలో దేనిలో పోటీ పడతాననే విషయం కోచ్‌ నిర్ణయిస్తాడు’ అని హిమాదాస్‌ తెలిపింది.

Updated Date - 2020-07-13T09:05:57+05:30 IST