వారం రోజుల పాటు వేడుకలు!

ABN , First Publish Date - 2021-10-12T05:49:35+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు అనే చిన్న పట్టణంలో జరిగే దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

వారం రోజుల పాటు వేడుకలు!

విశేషం

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు అనే చిన్న పట్టణంలో జరిగే దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ వారం రోజులపాటు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. రఘునాథ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగిస్తారు. దాల్పూర్‌ మైదాన్‌లో జాతర జరుగుతుంది. ఇక్కడ జరిగే దసరా వేడుకలకు చుట్టు పక్కల గ్రామాల్లో నుంచి లక్షల్లో జనం హాజరవుతారు.

Updated Date - 2021-10-12T05:49:35+05:30 IST