హైర్‌ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-12-01T05:33:35+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో ఆగిన ఆర్టీసీ హైర్‌ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అవి ఎట్టకేలకు మంగళవారం నుంచి రోడ్డెక్కనున్నాయి.

హైర్‌ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)నవంబరు 30: కరోనా లాక్‌డౌన్‌తో ఆగిన ఆర్టీసీ  హైర్‌ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అవి ఎట్టకేలకు మంగళవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా ఆర్టీసీ అఽధికారులు హైర్‌ బస్సులను నడిపేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో అన్ని రూట్లలో 53 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రం నడవనున్నాయి.


Updated Date - 2020-12-01T05:33:35+05:30 IST