డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-04T22:09:04+05:30 IST
గుంటూరు: మంగళగిరి డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గుంటూరు: మంగళగిరి డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కడప జిల్లాకు చెందిన మహమ్మద్ ఫీర్‌గా అధికారులు గుర్తించారు. వడ్లపూడిలోని తన గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.