హోంగార్డు కుటుంబానికి చేయూత

ABN , First Publish Date - 2020-08-11T10:32:34+05:30 IST

విధి నిర్వహణలో మృతి చెందిన హోం గార్డు కుటుంబాన్ని ఆదుకునేందుకు జిల్లాలో ఉన్న హోంగార్డులు ..

హోంగార్డు కుటుంబానికి చేయూత

ఒంగోలు(క్రైం), ఆగస్టు 10: విధి నిర్వహణలో మృతి చెందిన  హోం గార్డు కుటుంబాన్ని ఆదుకునేందుకు జిల్లాలో ఉన్న హోంగార్డులు ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. సోమవారం అదనపు ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డు యల్‌.హర్షవర్ధనరెడ్డి భార్య నాగమణికి రూ. 4,93,450ల చెక్కును  అదనపు ఎస్పీ కె.చౌడేశ్వరి అందజేశారు.


Updated Date - 2020-08-11T10:32:34+05:30 IST