బ్రదర్ జోసఫ్ తంబి మహోత్సవాల్లో పాల్గొన్న హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2021-01-14T17:13:26+05:30 IST

జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత దర్శించుకున్నారు.

బ్రదర్ జోసఫ్ తంబి మహోత్సవాల్లో పాల్గొన్న హోంమంత్రి సుచరిత

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం  పెద్దఅవుటపల్లి దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత దర్శించుకున్నారు. రెండవ రోజు బ్రదర్ జోసఫ్ తంబి మహోత్సవాలలో ప్రత్యేక ప్రార్ధనల్లో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరితకు  పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ సుధాకార్ లారెన్స్ ఘన స్వాగతం పలికారు. సుచరితను  శ్రీకాకుళం కతోలిక పీఠాధిపతి రెవ.ఫా.రాయరాల విజయ్ కుమార్, ఇతర మత గురువులు ఆశీర్వదించారు. 

Updated Date - 2021-01-14T17:13:26+05:30 IST