కొత్త మోడల్‌లో Honda బైక్...

ABN , First Publish Date - 2021-08-19T22:16:34+05:30 IST

కొత్త మోడల్‌లో Honda బైక్...

కొత్త మోడల్‌లో Honda బైక్...

న్యూఢిల్లీ: ప్రముఖ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో హోండా సీబీ200ఎక్స్ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో హోండా సీబీ200ఎక్స్ బైక్‌ ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీబీ200ఎక్స్ బైక్‌ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ నెలలో సీబీ200ఎక్స్ బైక్‌ల పంపిణీ ప్రారంభంకానుందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-08-19T22:16:34+05:30 IST