Abn logo
May 31 2020 @ 13:03PM

తేనెటీగల దాడి.. చిరు, చెర్రీ, ఉపాసన సురక్షితం

కామారెడ్డి : దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో ఇవాళ జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియల్లో అపశృతి చోటుచేసుకుంది. పార్థివదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.


అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్, ఉపాసనతో పాటు బంధువులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. తేనెటీగలు వెళ్లిపోవడంతో యథావిధిగా ఉమాపతి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కాగా ఉమాపతి మనువరాలే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అన్న విషయం తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement