Advertisement
Advertisement
Abn logo
Advertisement

హార్దిక్‌ను ఆల్‌రౌండరని ఎలా అంటాం?

కోల్‌కతా: ప్రస్తుత భారత ఆల్‌రౌండర్లలో అశ్విన్‌, జడేజా తన ఫేవరెట్‌ ఆటగాళ్లని కపిల్‌దేవ్‌ అన్నాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి మీ అభిప్రాయమేమిటని అడగ్గా బౌలింగ్‌ చేయనప్పుడు అతడిని ఆల్‌రౌండర్‌ అని ఎలా అంటామని బదులిచ్చాడు. ‘హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పరిగణించాలంటే బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ చేయాలి. బౌలింగ్‌లో అతనింకా నిరూపించుకోవాల్సి ఉంద’ని అన్నాడు.

Advertisement
Advertisement