అన్‌ఫ్రెండ్‌ చేసిందెవరో?

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

ఫేస్‌బుక్‌లో మనల్ని ఎవరు అన్‌ఫ్రెండ్‌ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటే చెప్పండి...

అన్‌ఫ్రెండ్‌ చేసిందెవరో?

ఫేస్‌బుక్‌లో  మనల్ని ఎవరు అన్‌ఫ్రెండ్‌ చేశారో  తెలుసుకునే అవకాశం ఉంటే చెప్పండి.

- బద్రి


ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉపయోగించే వినియోగదారుల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘హూ అన్‌ఫ్రెండెడ్‌ మీ’ అనే  ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ లభిస్తోంది. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెండ్‌ లిస్ట్‌ను గమనిస్తూ,  కొత్తగా ఫ్రెండ్‌ లిస్టులో జరిగిన మార్పులను మన దృష్టికి తీసుకు వస్తుంది. తద్వారా ఎవరు మనల్ని అన్‌ఫ్రెండ్‌ చేశారో  సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇది సిస్టం వనరులు ఎక్కువగా వినియోగించుకుంటుంది.  తద్వారా ఫోన్‌ స్లో అవుతుంది. అయితే మనల్ని అన్‌ఫ్రెండ్‌ చేసిన వారెవరో తెలుసుకోవడం వల్ల మన మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి యాప్స్‌ వాడడం కన్నా మన పని మనం చేసుకు వెళ్లడం మంచిది.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం  navya@andhrajyothy.com


Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST