ఆ లక్షణాల్ని గుర్తించడం ఎలా?

ABN , First Publish Date - 2020-07-21T20:15:21+05:30 IST

రక్తపోటులో హెచ్చుతగ్గులు కొన్ని లక్షణాల ద్వారా బయటపడతాయి. అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు... ఈ రెండింటినీ బయల్పరిచే లక్షణాలు ఇవ

ఆ లక్షణాల్ని గుర్తించడం ఎలా?

ఆంధ్రజ్యోతి(21-07-2020)

రక్తపోటులో హెచ్చుతగ్గులు కొన్ని లక్షణాల ద్వారా బయటపడతాయి. అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు... ఈ రెండింటినీ బయల్పరిచే లక్షణాలు ఇవే!


అధిక రక్తపోటు: ఛాతీలో నొప్పి, అయోమయం, తలనొప్పి, చెవిలో శబ్దాలు వినిపించడం, ముక్కు నుంచి రక్తస్రావం, అలసట.


తక్కువ రక్తపోటు: తల తిరగుడు, శరీరం చల్లబడడం, మానసిక కుంగుబాటు, ఏకాగ్రత లోపించడం, లోతుగా ఊపిరి పీల్చుకోవడం, స్పృహ కోల్పోవడం.


రక్తపోటులో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను నిర్లక్ష్యం చేయకూడదు. పై లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుల సూచనలు తప్పక పాటించాలి.

Updated Date - 2020-07-21T20:15:21+05:30 IST