అవాంఛిత రోమాలు పోవాలంటే..!

ABN , First Publish Date - 2020-11-18T05:30:00+05:30 IST

నారింజ తొక్కలు, నిమ్మకాయ ముక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి ఒక టీస్పూన్‌, బాదం పలుకుల పొడి ఒక టీస్పూన్‌, ఓట్‌ మీల్‌ ఒక టీస్పూన్‌ తీసుకుని అందులో రోజ్‌వాటర్‌, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి పేస్టులా చేసుకోవాలి...

అవాంఛిత రోమాలు పోవాలంటే..!

నారింజ తొక్కలు, నిమ్మకాయ ముక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి ఒక టీస్పూన్‌, బాదం  పలుకుల పొడి ఒక టీస్పూన్‌, ఓట్‌ మీల్‌ ఒక టీస్పూన్‌ తీసుకుని అందులో రోజ్‌వాటర్‌, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి పది నిమిషాలు వదిలేయాలి. నీళ్లతో  కడుక్కునే ముందు నెమ్మదిగా రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాల సమస్య శాశ్వతంగా పోతుంది.

Updated Date - 2020-11-18T05:30:00+05:30 IST