సామాజిక దూరం పాటిస్తూ.. భర్తలకు ఇలా వడ్డించాలట!

ABN , First Publish Date - 2020-04-09T03:34:06+05:30 IST

కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలంతా వణికిపోతున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ.. భర్తలకు ఇలా వడ్డించాలట!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ చెప్తున్న ఒకే మాట.. సామాజిక దూరం పాటించాలని. మరి ఇంట్లోవాళ్లకు వడ్డంచేటప్పుడు సామాజిక దూరం ఎలా పాటించాలి? ఈ సమస్య ప్రతి ఇంట్లోని ఇల్లాలికీ వస్తుంది. ఇదితో ఆ సమస్యకు పరిష్కారం అంటూ నెట్టింట్లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరేమో ఈ ఆలోచనేదో బాగానే ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేస్తారేమో చూడండి.

Updated Date - 2020-04-09T03:34:06+05:30 IST