కొత్త మోడల్‌లో HP Chromebook విడుదల

ABN , First Publish Date - 2021-08-12T00:25:01+05:30 IST

ప్రముఖ కంప్యూటర్ హార్డ్‌వేర్ సంస్థ హెచ్‌పీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్2 11 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త మోడల్‌లో HP Chromebook విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ కంప్యూటర్ హార్డ్‌వేర్ సంస్థ హెచ్‌పీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్2 11 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్2 11 ల్యాప్‌టాప్‌కు డిటాచబుల్ కీబోర్డ్‌తోపాటు యూఎస్ఐ పెన్ కూడా ఉంటుంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్2 11 ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ. 44,700 ఉంటుందని కంపెనీ పేర్కొంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-08-12T00:25:01+05:30 IST