హెచ్‌ఆర్‌సీ రోజు వారీ విచారణలు రద్దు

ABN , First Publish Date - 2021-04-09T08:34:53+05:30 IST

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)లో 12 నుంచి

హెచ్‌ఆర్‌సీ రోజు వారీ విచారణలు రద్దు

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)లో 12 నుంచి నెలాఖరు వరకు రోజు వారీ విచారణలను రద్దు చేశారు. ఫిర్యాదులు, రిప్లైలు పోస్టల్‌ ద్వారానే అనుమతిస్తారు. విచారణల వాయిదా ఇతర సమాచారం కోసం 9963141253, 9000264345 నెంబర్లలో సంప్రదించాలని హెచ్‌ఆర్‌సీ సెక్రెటరీ సూచించారు. 

Updated Date - 2021-04-09T08:34:53+05:30 IST