జగద్గిరిగుట్టలో గన్‌తో రాజకీయ నేత కుమారుడి హల్‌చల్

ABN , First Publish Date - 2021-04-14T20:33:19+05:30 IST

నగరంలోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఓ నాయకుడి కుమారుడు గన్‌తో

జగద్గిరిగుట్టలో గన్‌తో రాజకీయ నేత కుమారుడి హల్‌చల్

హైదరాబాద్‌: నగరంలోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఓ నాయకుడి కుమారుడు హర్షారెడ్డి గన్‌తో హల్‌చల్‌ చేశాడు. ఆ రాజకీయ నేత కుమారుడి హల్‌చల్‌‌తో ఎల్లమ్మబండలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. మానస వైన్స్‌కి అర్థరాత్రి వెళ్లి మందు ఇవ్వాలంటూ కారు సైరన్‌ వేశాడు. అంతేకాకుండా అక్కడి సిబ్బందిని గన్‌తో ఆ యువకుడు బెదిరించాడు. ఈ సంఘటన కాలనీలో సంచలనం కలిగించింది.  



Updated Date - 2021-04-14T20:33:19+05:30 IST