Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్య చేతిలో భర్త దారుణ హత్య

విజయనగరం: జిల్లాలో దారుణం జరిగింది. లంకవీది నానాజాతి పేటలో ఈ హత్యా సంఘటన చోటు చేసుకుంది. రోజు తాగొచ్చి కొడుతున్నాడనే నెపంతో వేధింపులు తాళలేక తన భర్త రెవల్ల శ్రీనివాసరావు (45)ను అతని భార్య దారుణంగా హత్య చేసింది. తాగొచ్చి గొడవ పడటంతో కూరగాయల కత్తితో తన భర్తను భార్య హతమార్చింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  

Advertisement
Advertisement