Abn logo
Jul 15 2021 @ 22:30PM

భార్య చేతిలో భర్త దారుణ హత్య

కొత్తగూడెం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త మంగీలాల్‌ను భార్య మాధవి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య మాధవి హతమార్చింది. మాధవి ప్రియుడు, ప్రియుడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. భార్య మాధవి, సోదరి చిట్టెమ్మ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.