కోవిడ్ నుంచి కోలుకున్న భార్యపై ప్రేమను చాటుకున్న భర్త

ABN , First Publish Date - 2021-06-01T22:01:31+05:30 IST

మిజోరాం: ఓ భర్త తన భార్యపై ఉన్నప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు.

కోవిడ్ నుంచి కోలుకున్న భార్యపై ప్రేమను చాటుకున్న భర్త

మిజోరాం: ఓ భర్త తన భార్యపై ఉన్నప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. కరోనా పాజిటీవ్ వచ్చి ఆమె క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతుంది. తాజాగా తన భార్యకు నెగిటీవ్ నిర్ధారణ కావడంతో ఆమెను జీపు ట్రక్కులో ఎక్కించుకుని ఊరేగించుకుంటూ ఆనందంగా ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-06-01T22:01:31+05:30 IST