భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ABN , First Publish Date - 2020-09-25T15:06:48+05:30 IST

కర్నూలు: భార్యను భర్త రోకలిబండతో కొట్టి మరీ కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

కర్నూలు: భార్యను భర్త రోకలిబండతో కొట్టి మరీ కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేవనకొండ మండలం తేర్నేకల్‌లో భార్య లలితను భర్త మాదన్న రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మాదన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-09-25T15:06:48+05:30 IST