రాయల్‌ చాలెంజర్స్‌ జెర్సీ ధరించిన ఉస్సేన్‌ బోల్ట్

ABN , First Publish Date - 2021-04-08T05:54:32+05:30 IST

జమైకా మాజీ స్ర్పింటర్‌ ఉస్సేన్‌ బోల్ట్‌ బుధవారం బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జెర్సీ వేసుకొని ఐపీఎల్‌లో తన అభిమాన జట్టుకు మద్దతు ప్రకటించాడు..

రాయల్‌ చాలెంజర్స్‌ జెర్సీ ధరించిన ఉస్సేన్‌ బోల్ట్

జమైకా మాజీ స్ర్పింటర్‌ ఉస్సేన్‌ బోల్ట్‌ బుధవారం బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జెర్సీ వేసుకొని ఐపీఎల్‌లో తన అభిమాన జట్టుకు మద్దతు ప్రకటించాడు.

Updated Date - 2021-04-08T05:54:32+05:30 IST