‘హుజూరాబాద్‌’కు సీపీఐ దూరం: చాడ

ABN , First Publish Date - 2021-10-17T09:26:41+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించిందని.

‘హుజూరాబాద్‌’కు సీపీఐ దూరం: చాడ

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించిందని.. అయితే, సైద్ధాంతికంగా బీజేపీపై వ్యతిరేకతను కొనసాగించాలని తీర్మానించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ప్ర జాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించాలన్నారు. కానీ, వాటిని అపహాస్యం చేసే విధంగా హుజూరాబాద్‌ ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు.   

Updated Date - 2021-10-17T09:26:41+05:30 IST