హుజురాబాద్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది: వెంకట్ బల్మరూ

ABN , First Publish Date - 2021-10-07T17:09:36+05:30 IST

హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి వెంకట్ బల్మరూ ధీమా వ్యక్తం చేశారు.

హుజురాబాద్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది: వెంకట్ బల్మరూ

యాదాద్రి-భువనగిరి: హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ  భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి వెంకట్ బల్మరూ ధీమా వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి వెంకట్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది విద్యార్థులు, నిరుద్యోగుల కోసం నేడు వారికి అనాయ్యం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టి నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్‌లో భాగంగా తనకు హుజురాబాద్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. మరోవైపు భువనగిరికి వచ్చిన వెంకట్ బల్మరూకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-10-07T17:09:36+05:30 IST