Advertisement
Advertisement
Abn logo
Advertisement

తొలిరౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ షాక్

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక తొలిరౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు వచ్చాయి. కారు గుర్తును పోలి ఉండటం కారణంగా తమకు నష్టం జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అటు హుజురాబాద్ తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement