Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీహెచ్ఎంసీలో మరో నాలా ప్రమాదం

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో మరో నాలా ప్రమాదం జరిగింది. కుత్బుల్లాపూర్‌‌లోని రాయల్ వైన్స్ వద్ద శనివారం రాత్రి మోహన్ అనే వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో మోహన్ ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడని పోలీసులు  భావిస్తున్నారు. కాగా ఇంతవరకూ మోహన్  ఆచూకీ దొరకలేదు. మృతదేహం కోసం జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులు అవుతున్న బల్దియా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మోహన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement