Abn logo
Sep 11 2021 @ 09:57AM

సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్యా కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యదద్రి జిల్లా అడగుడురులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ నేతృత్వంలో మొత్తం పది బృందాలు నిందితుడి కోసం గాలించాయి.