Hyd: చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-07-18T21:18:18+05:30 IST

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Hyd: చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నల్లగండ్ల హుడా లేఅవుట్‌లో ఉన్న ఓ మెకానిక్ షెడ్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో నాలుగు కార్లు పూర్తిగా ఆహుతయ్యాయి. మంటలార్పేందుకు ప్రయత్నించిన మెకానిక్ షెడ్ సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2021-07-18T21:18:18+05:30 IST