అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా...కేంద్ర జలశక్తి శాఖ లేఖ

ABN , First Publish Date - 2020-08-05T18:44:26+05:30 IST

అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా...కేంద్ర జలశక్తి శాఖ లేఖ

అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా...కేంద్ర జలశక్తి శాఖ లేఖ

హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరుకాలేనని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జల శక్తిశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. త్వరలోనే మరో సమావేశం తేదీని తెలియచేస్తామని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. 


Updated Date - 2020-08-05T18:44:26+05:30 IST