అమరవీరుల స్థూపం వద్ద సీపీ సజ్జనార్ నివాళులు

ABN , First Publish Date - 2020-10-21T17:44:46+05:30 IST

నగరంలోని గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అమరవీరుల స్థూపం వద్ద సీపీ సజ్జనార్ నివాళులు

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల పేరేడ్ ర్యాలీలో సీపీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T17:44:46+05:30 IST