సూరారం కట్టమైసమ్మ చెరువులో మహిళ మృతదేహం

ABN , First Publish Date - 2021-01-27T18:16:27+05:30 IST

నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

సూరారం కట్టమైసమ్మ చెరువులో మహిళ మృతదేహం

హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చెరువులో నుండి మహిళ మృతదేహాన్ని బయటకు తీస్తారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-01-27T18:16:27+05:30 IST