ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత...స్థానికుల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-02T16:12:28+05:30 IST

నగరంలోని ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత...స్థానికుల ఆందోళన

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 15 అడుగులు ముందున్న నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేస్తున్నారు. కూల్చివేతలో భాగంగా అనేక  షాపులను తొలగించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు నోటీసు ఇచ్చామని  బల్దియా అధికారులు చెపుతున్నారు. 

Updated Date - 2021-03-02T16:12:28+05:30 IST