నేడు తెలంగాణ ఐసెట్ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2021-03-03T13:08:50+05:30 IST

తెలంగాణ ఐసెట్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది. ఈ సందర్భంగా‌ ఐసెట్ కమిటీ షెడ్యూల్‌ను కమిటీ ఖరారు చేయనుంది.

నేడు తెలంగాణ ఐసెట్ కమిటీ భేటీ

హైదారాబాద్: తెలంగాణ ఐసెట్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది. ఈ సందర్భంగా‌ ఐసెట్ కమిటీ షెడ్యూల్‌ను కమిటీ ఖరారు చేయనుంది. వచ్చేనెల 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. 6 నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు.  ఆగష్టు లో తెలంగాణ ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-03-03T13:08:50+05:30 IST