హైదరాబాద్ పేట్‌ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-29T04:00:53+05:30 IST

పేట్‌ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. కెమికల్‌ డ్రమ్ములు పేలడంతో..

హైదరాబాద్ పేట్‌ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: పేట్‌ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. కెమికల్‌ డ్రమ్ములు పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘాటైన వాసనల వెలువడటంతో స్థానికులు  ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

Updated Date - 2020-05-29T04:00:53+05:30 IST