సైదాబాద్ నిందితుడు రాజు వరంగల్‌లో సూసైడ్‌: సీపీ

ABN , First Publish Date - 2021-09-16T22:30:24+05:30 IST

నగరంలోన చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు రాజు

సైదాబాద్ నిందితుడు రాజు వరంగల్‌లో సూసైడ్‌: సీపీ

హైదరాబాద్: నగరంలోన చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు రాజు వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించామని సీపీ పేర్కొన్నారు. రాజు చేతిపై మౌనిక పేరుతో తెలుగు, ఇంగ్లిష్‌లో పచ్చబొట్టును గుర్తించామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. రాజు కుటుంబసభ్యులు కూడా మృతదేహాన్నీ నిర్ధారించారని సీపీ అంజనీకుమార్  పేర్కొన్నారు. 



Updated Date - 2021-09-16T22:30:24+05:30 IST