Abn logo
Oct 2 2021 @ 07:12AM

Hyderabad: ఎస్సార్‌నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్: ఎస్సార్‌నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల సౌండ్ హరన్‎లను మోగిస్తున్న ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి నుండి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. అవసరం లేకున్నా హారన్ కొడుతున్న బస్సులపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 100 బస్సులకు పైగా చలాన్‌లు విధించి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption