హైదరాబాద్ గచ్చిబౌలిలో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-02T03:21:18+05:30 IST

చ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కేశవ్ నగర్ కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాలతి ఇంట్లో ..

హైదరాబాద్ గచ్చిబౌలిలో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కేశవ్ నగర్ కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాలతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మాలతి, రమేష్ దంపతులు స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి‌కి తరలించారు. భర్త రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-02T03:21:18+05:30 IST