గాంధీ ముట్టడికి వైఎస్సార్టీపీ మహిళా నేతల యత్నం

ABN , First Publish Date - 2021-08-18T18:38:20+05:30 IST

గాంధీ ఆస్పత్రి ముట్టడించేందుకు వైఎస్సార్టీపీ మహిళా నేతలు యత్నించారు.

గాంధీ ముట్టడికి వైఎస్సార్టీపీ మహిళా నేతల యత్నం

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ముట్టడించేందుకు  వైఎస్సార్‌‌టీపీ మహిళా నేతలు యత్నించారు. దీంతో వారిని  పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వైఎస్సార్‌‌టీపీ మహిళలు నివేదికను అందజేశారు. 

Updated Date - 2021-08-18T18:38:20+05:30 IST