వ్యభిచార గృహంపై దాడి.. విటుడు, మహిళల అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-10T03:51:09+05:30 IST

మాదాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఒక విటుడితో....

వ్యభిచార గృహంపై దాడి.. విటుడు, మహిళల అరెస్ట్

హైదరాబాద్: మాదాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఒక విటుడితో పాటు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రాయల్ ఇన్‌గె‌హౌస్‌లో వీరిని పట్టుకున్నారు. నిర్వాహకుడు సురేందర్ రెడ్డి‌తో పాటు హోటల్ యజమాని పరారీలో ఉన్నారు. ముగ్గురు మహిళల‌ను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-10T03:51:09+05:30 IST